JN: పాలకుర్తి మండలంలోని చెన్నూరు, చీమలబాయి తండా, విష్ణుపురం గ్రామ BRS సర్పంచ్ అభ్యర్థులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు ప్రకటించారు. చెన్నూరు గ్రామం నుంచి కారిపోతుల వేణు, చీమల బాయి తండా నుంచి జరుపుల కోటి నాయక్, విష్ణుపురం నుంచి రమేష్ రావు పోటీ చేస్తారని పేర్కొన్నారు.