GDWL: దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి, దేశాన్ని సుసంపన్నం చేసిన మహానీయుడు భారతదేశ మొదటి ప్రధాని మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అని అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు అన్నారు. శుక్రవారం అయిజ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాముడు ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.