HYD: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ఎన్సీసీపీఏ పిలుపుతో ఈ నెల 9న హైదరాబాద్లో జిల్లా స్థాయి ధర్నా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీజీహెచ్ఎస్ బేగంపేట్, బీఎస్ఎన్ఎల్ బూర్గుల రామకృష్ణ భవన్ సమీపం, బీఎస్ఎన్ఎల్ కొత్తపేట (ఫ్రూట్ మార్కెట్ దగ్గర)ల్లో ధర్నా జరుగనుంది. హైదరాబాద్, MDCL, రంగారెడ్డి జిల్లాల పెన్షనర్లు పాల్గొనాలన్నారు.