NLG: చిట్యాల పట్టణంలో మాజీ వార్డ్ మెంబర్ కొత్త పూలమ్మ మృతి చెందారు. వారి పార్థిక దేహాన్ని స్థానిక మునిసిపల్ మాజీ ఛైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఇవాళ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుమారుడు కొత్త శేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో నేతలు బొబ్బల రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముత్తిరెడ్డి ఉన్నారు.