జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దిశ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.