వికారాబాద్ జిల్లా SP స్నేహ్న మెహ్రా ఆదేశాల మేరకు బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో మూడు శాంతి సమావేశాలు నిర్వహించారు. వికారాబాద్ సబ్ డివిజన్ ముస్లిం మత పెద్దలు, ఇమామ్లు ఇతర ముస్లిం ప్రతినిధులతో జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగను ప్రశాంతగా సామారస్యంగా జరుపుకోవాలని కోరారు.