NRML: నిర్మల్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. నిర్మల్ నుంచి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, శబరిమల వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధురై నుంచి నిర్మల్‌కు వస్తుందన్నారు. 6 రోజుల ప్రయాణంలో ఒకరికి టికెట్ ధర రూ.7,650 ఉంటుందని స్పష్టం చేశారు.