KMR: జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్రీ బిజిలీ యోజన పథకంలో భాగంగామోడల్ సోలార్ విలేజ్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసినజిల్లా స్థాయి కమిటీపరిశీలన అనంతరం బిక్కనూర్ను జిల్లాలోని మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేశారు. ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.