ADB: ప్రయాణికులకు మాయమాటలు చెప్పి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ రాథోడ్ యువరాజ్‌పై కేసు నమోదు చేశామని DSP జీవన్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రయాణికుడు విక్రమిత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు. వాహన యజమానులు నేరస్తులకు వాహనాలు ఇస్తే వాటిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.