NRML: కడెం, ఖానాపూర్, ఆసిఫాబాద్లో శుక్రవారం MLA బొజ్జు పర్యటించనున్నారు. ఉ.10:30కు ఖానాపూర్లోని MPPS బస్టాండ్ స్కూల్ యందు టు ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 (జిల్లా యువజన, క్రీడల శాఖ), ఉ.11:30 కు కడెంలోని ప్రాజెక్టు నందు చేప పిల్లల విడుదల, మ. 2:30కు ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలోని శ్రీ దంతనపల్లి భీమయ్యక్ స్వామి జాతర కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు.