MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు పద్మావతి కాలనీలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొంటారు. 11.30 గంటలకు డీసీసీ కార్యాలయం సమావేశంలో పాల్గొంటారు. ఒంటిగంటకు టీచర్స్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరవుతారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.