BDK: పాల్వంచలో ఒక అభివృద్ధి పథకం ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ప్రారంభం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడంతో అక్రమ నిర్బంధాలపై CPIML పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం విమర్శించారు. బూర్గంపాడు పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఒక మంచి పని చేస్తున్న సందర్భంగా దుర్మార్గంగా అరెస్టులు చేయడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.