MNCL: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన దండేపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.