ADB: కేస్లాపూర్లో శేషసాయి అనే భక్తుడు నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్ళాడు. ద్వార పాలకులు శేషసాయిని అడ్డుకోగా, శేషసాయి బాధతో నాగలోక ద్వారాలను తాకాడని, నాగరాజు కోపంతో రగిలిపోయాడనే చరిత్ర ఉంది. పురోహితులు నాగరాజు కోపం చల్లారడానికి 7 రకాల నైవేద్యాలు, గోదావరి జలాలతో అభిషేకించాలని సూచించారు. శేషసాయి అలాగే చేయడంతో నాగరాజు శాంతించాడని చరిత్ర ఉంది.