SRD: కంగ్టి మండలంలోని 33 గ్రామ పంచాయతీలు, 280 వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం MPDO సత్తయ్య తమ ఆఫీసులో మెటీరియల్ ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలో 6 క్లస్టర్ గ్రామాల్లో ఆయా పరిధి జీపీల సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల నామినేషన్ కొనసాగించేందుకు ఇవాళ స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులు నామినేషన్ల మెటీరియల్ సిద్ధం చేశారు.