NZB: జిల్లాలో సహజవనరులైన ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఏళ్ల తరబడి పట్టించుకున్నవారు ..లేరు జరుగుతున్నా.. ఆపేవారూ అసలే లేరు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల అండ ఉండడంతో మండలస్థాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారు కంట్రోల్ చేయకపోవడంతోనే ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఎక్కువగా చేస్తున్నారు. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.