NZB: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో మాత్రం గంజాయి కేసులు పెరుగుతున్నాయి. ఈ ఆరునెలల్లో 30 గంజాయి కేసుల్లో 40 మందిని అరెస్ట్ చేసి 49.8 KGల గంజాయిని పట్టుకున్నారు. అత్యధికంగా జిల్లాలో 18 కేసుల్లో 25మందిని అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను వద్దని నాశనం పోలీసులు సూచిస్తున్నారు