HYD: 69వ ఆల్ ఇండియా రైల్వే గోల్ఫ్ ఛాంపియన్షిప్ 2025-26 కపూర్తలలో విజయవంతంగా ముగిసింది. ఈ పోటీల్లో బెనారస్ లోకోమోటివ్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టురైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వితీయ స్థానంలో నిలిచింది. HYD సికింద్రాబాద్ SCR జట్టు తృతీయ స్థానంతో సంతృప్తి చెందింది.