MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ ఎం. శ్రీనివాస్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధనకు బాపూజీ అలుపెరగని కృషి చేశారన్నారు.