HYD: తిరుపతి ప్రసాదం లడ్డూను కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు శ్రీకాంత్, కార్తీక్, కొట్టే నటేశ్వర్లు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.