GDWL: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంఛార్జ్ సరిత కలిశారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గద్వాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతుల గురించి చర్చించారు.