NLG: నార్కట్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి ఉపేందర్ తన జన్మదినం సందర్భంగా, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను HYDలో వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉపేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.