NZB: రానున్న రోజుల్లో BJPని కార్యకర్తలు మరింత బలోపేతం చేయాలని BJP జిల్లా అధికార ప్రతినిధి, సభ్యత్వ నమోదు ఆర్మూర్ అసెంబ్లీ సహ కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద గల 36వ వార్డులో సోమవారం BJP సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. కార్యకర్తలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు.