వాంఖడే వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో 14 పరుగులతో ఉన్న RR ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇప్పటికే IPL-2026 నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఈ మ్యాచ్ గెలిచి విజయంతో టోర్నిని ముగించాలని భావిస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తోందో కామెంట్ చేయండి.