RRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI ప్లేయర్ విల్ జాక్స్ అద్బుత ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. RR యువ విధ్వంసం వైభవ్ సూర్యవంశీ తొలి బంతిని సిక్స్‌గా మార్చేందుకు ప్రయత్నించగా.. బౌండ్రి లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ పక్షిలాగా గాల్లోకి ఎగిరి ఆ బాల్‌ను అడ్డుకున్నాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బాల్ కేవలం ఒక్క పరుగుగా మారడంతో వైభవ్ నిరాశ చెందాడు.