సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ మంచి బ్యాటర్ అని, పర్ఫెక్ట్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ టూర్లో భారత్‌ని అద్భుతంగా నడిపించాడని, అక్కడి పరిస్థితుల్లో ఓ యువ ప్లేయర్ ఇలా నడిపించడం అంత ఈజీ కాదని అన్నాడు. భవిష్యత్తులోనూ ఇలాగే రాణిస్తాడని ధీమా వ్యక్తంచేశాడు.