బ్యాటింగ్ చేసే సమయంలో తాను బ్యాటర్‌గానే ఆలోచిస్తానని, కెప్టెన్‌గా ఆలోచిస్తే అనవసరమైన ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఇంకా ఆటను మలుపు తిప్పగలిగే చిన్నపాటి రిస్క్‌లను కూడా తీసుకోలేమని చెప్పుకొచ్చాడు. బ్యాటర్‌గా రాణించేందుకే ప్రిపేర్ అవుతుంటానని తెలిపాడు.