డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే IPL-2026 మినీ వేలానికి స్టార్ ప్లేయర్స్ షాక్ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈసారి తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు. గతేడాది పంజాబ్ తరఫున ఆడి దారుణంగా ఫెయిల్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మ్యాక్సీనే కాదు, మరికొందరు స్టార్స్ కూడా వివిధ కారణాలతో ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నారు.