తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో పర్యాటక జట్టు 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(2), కైల్ వెర్రెయిన్(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు రికెల్టన్(23), మార్క్రమ్(31), బవుమా(3), ముల్డర్(24), జోర్జి (24) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టారు.