శ్రీలంక క్రికెటర్ కుశల్ మెండిస్ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూ(2015 అక్టోబర్) నాటి నుంచి అత్యధికంగా 37 సార్లు డకౌట్ అయిన ప్లేయర్గా నిలిచాడు. బుమ్రా(36), జానీ బెయిర్ స్టో(31), రబాడ(28) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 59 సార్లు డకౌట్ అయ్యాడు.