శార్దూల్ ఠాకూర్ ట్రేడ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్ శార్దూల్ IPL చరిత్రలో అత్యధికంగా 3 సార్లు ట్రేడ్ అయిన ఏకైక ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. శార్దూల్ 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి రైజింగ్ పుణే సూపర్జెయింట్స్కి, 2023లో DC నుంచి KKRకి, తాజాగా LSG నుంచి MIకి ట్రేడ్ డీల్ ద్వారా టీమ్ మారాడు.