ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సచిన్ కంటే వేగంగా ఆడుతున్నాడు. సచిన్ తన తొలి 216 ఇన్నింగ్స్‌ల్లో 43 హఫ్ సెంచరీలు, 35 సెంచరీలు చేయగా.. స్మిత్ 44 అర్ధ శతకాలు, 36 శతకాలు బాదాడు. ఈ క్రమంలో అతను సచిన్(54.92) కంటే మెరుగైన యావరేజ్(55.97) కూడా కలిగి ఉన్నాడు. రన్స్ పరంగా సచిన్ 10,654 చేయగా.. స్మిత్ 10580 చేశాడు.