పలాష్ ముచ్చల్తో తన పెళ్లి రద్దైనట్లు స్మృతి మంధానా ప్రకటించింది. తాజాగా, దీనిపై పలాష్ స్పందిస్తూ.. రిలేషన్ నుంచి బయటకు వచ్చి, జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ‘పుకార్లను నమ్మేవారిని చూసి తట్టుకోలేకపోతున్నా. ఇదే నా జీవితంలో కష్టకాలం. నా ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని తెలిపాడు.