స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి కొత్త ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన వీరిద్దరి పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం నిర్వహించాలని వారు భావిస్తున్నారట.