రాజస్థాన్ రాయల్స్‌కు మళ్లీ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్‌కే యువ విధ్వంసం వైభవ్ సూర్యవంశీ (4) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ (4.1వ ఓవర్) వేసిన తొలి బంతికే భారీ షాట్ యత్నించగా.. నమన్ క్యాచ్ అందుకుని పెవిలియన్ చేర్చగా.. రియాన్ పరాగ్ కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. RR.. 6 ఓవర్లు ముగిసేసరికి 54/3గా ఉంది.