IPLలో ఏ జట్టైనా హోమ్ గ్రౌండ్లో చెలరేగిపోతుంది. అద్భుత విజయాలను అందుకుంటుంది. అయితే LSG పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. 2025 నుంచి లక్నోలో LSG 14 మ్యాచులు ఆడగా.. కేవలం 4 విజయాలే నమోదు చేసింది. దీంతో హోమ్ గ్రౌండ్ LSGకి కలసి రావడం లేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్లోనైనా తమ జట్టు ఆటతీరు మారితే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు.