సోమవారం జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో తెలుగు టీమ్స్ AP, హైదరాబాద్ రెండూ ఓడినప్పటికీ సూపర్ లీగ్‌కు అర్హత సాధించాయి. గ్రూపుల వారీగా A నుంచి ముంబై, AP.. B నుంచి హైదరాబాద్, MP.. C నుంచి పంజాబ్, హర్యానా.. D నుంచి జార్ఖండ్, రాజస్థాన్ ప్రమోట్ అయ్యాయి. ఈ నెల 12, 14, 16 తేదీల్లో సూపర్ లీగ్ జరగనుంది.