భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Tags :