సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ (4) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సూర్య(12) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో భారత్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు కూడా లుంగి ఎంగిడి పడగొట్టాడు.