✦ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ✦ ముంబై ఇండియన్స్ (MI) ✦ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ✦ పంజాబ్ కింగ్స్(PBKS) ✦ ఢిల్లీ క్యాపిటల్స్(DC) ✦ లక్నో సూపర్ జాయింట్స్(LSG) ఈ 6 జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. RCB, GT, SRH, RR జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.