ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో RR పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులకే పరిమితమయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. కానీ MI బౌలర్ల ధాటికి RR బ్యాటర్లు వరుస వికెట్లు కోల్పోయారు. RR స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ తక్కువ పరుగలకే వెనుదిరిగారు.