IPL 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నోపై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది.