AP: కాలుష్యంపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తుందని అన్నారు. గతేడాది వాయు కాలుష్యంతో 17 వేల మంది చనిపోయినట్లు చెప్పారు. ఢిల్లీ తరహాలో విశాఖలోనూ కాలుష్యం పెరిగిందని వెల్లడించారు.