సమయానికి పడుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఒంట్లో గ్లూకోజ్, స్టెరాయిడ్లు అవసరాన్ని మించి పెరుగుతాయి. నాలుక చక్కెర పదార్థాలను అధికంగా కోరుకుంటుంది. మనసంతా చికాగ్గా ఉంటుంది. అందుకే సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోండి.