TG: రిలయన్స్ ఇండస్ట్రీస్, RIL సౌతిండియా మెంటార్తో CM చంద్రబాబు భేటీ అయ్యారు. APలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ అంగీకరించిందన్నారు. AI డేటా సెంటర్, సోలార్ ప్లాంట్, గ్రీన్ఫీల్డ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామందని ప్రకటించారు. పెట్టుబడులు పెట్టిన ముకేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు.