RSSపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. RSS అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. విద్యావ్యవస్థను కూడా తన చేతుల్లోకి తీసుకుందని అన్నారు. RSS వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థ, సీబీఐలు కూడా RSS చెప్పినట్లుగా వింటున్నాయన్నారు.