మహారాష్ట్రలో మహాయుతి విజయం పాత రికార్డులను తిరగరాసిందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. మాతృ భాష అంటే అమ్మతో సామానం. కాంగ్రెస్ ఎప్పుడూ మరాఠీ భాష అభివృద్ధి కోసం కృషి చేయలేదన్నారు. మహారాష్ట్ర దేశ అభివృద్ధికి ఇంజన్ లాంటిదని తెలిపారు. సామాజిక న్యాయం గెలిచిందన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు, మోసాలు ఘోరంగా ఓడిపోయాయని వ్యాఖ్యానించారు.