AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సాధుపరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు అన్నారు. ‘శ్రీవారి సేవా టికెట్లను నేను విక్రయించలేదు. ఆధారాలు చూపిస్తే అలిపిరిలో ముక్కు నేలకు రాస్తా. గంజాయి, డ్రగ్స్ అమ్మిస్తున్న జగత్ కిలాడీ భూమన. భూమన నోరు అదుపులో పెట్టుకోవాలి. సాధువులను విమర్శిస్తే ఊరుకునేది లేదు’ అంటూ హెచ్చరించారు.