సగ్గు బియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో సగ్గు బియ్యం జావ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. సగ్గు బియ్యం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. మలబద్ధకం, జలుబు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి.