తెలంగాణ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్‌ను ఇవాళ సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను నిర్దేశించే ఈ డాక్యుమెంట్‌ను రేవంత్ సాయత్రం 6 గంటలకు అధికారికంగా విడుదల చేస్తారు. ఉదయం 9 గంటల నుంచే ఈ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించి ప్యానల్ డిస్కషన్స్ జరగనున్నాయి. రాత్రి గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన చేయనున్నారు.